వైరల్ వీడియో: వానలో కింగ్ ఛార్జెస్ను వదిలేసి వెళ్లిన క్వీన్ కమ్మిలా
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Antigua
యాంటిగ్వాలో జరిగిన ఒక అధికారిక కార్యక్రమంలో ఆకస్మికంగా కురిసిన భారీ వర్షంలో కింగ్ ఛార్లెస్ ను ఒంటరిగా వదిలేసి క్వీన్ కమ్మిలా గొడుగు తీసుకుని వెళ్లిపోవడం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయిందని రాయల్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో వర్షంలో తడుస్తూ ఛార్లెస్ సిబ్బందిని గొడుగు కోసం గట్టిగా ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యపరిచింది.