గిరిజన యువకుడు రాజేష్ అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులపై పోలీసుల దాడి
రిపోర్టర్: రాము
స్థలం: యాదాద్రి
యాదాద్రి దేవాలయ ట్రస్టు సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ మనవడు సురేష్ యాదవ్ వేధింపులు, దాడిని తట్టుకోలేక గిరిజన యువకుడు రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి రాజేష్ అంత్యక్రియలు నిర్వహిస్తున్న సమయంలో కుటుంబ సభ్యులపై పోలీసులు దాడికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. తన మనవడి రాజకీయ జీవితాన్ని నాశనం చేయవద్దని, కేసు బయటకు రాకుండా పోలీసులు ఒత్తిడి తెస్తున్నారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.