సూర్యాపేట హైవే రోడ్డు ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: సూర్యాపేట
హైదరాబాద్ ఖమ్మం హైవేపై సూర్యాపేట సమీపంలోని పిల్లలమర్రి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి సీసీటీవీ దృశ్యాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ దృశ్యాల ద్వారా స్పష్టమయ్యాయి.