పవర్పేట సినిమా: పడమటవీధి జానకి లుక్లో రితికా నాయక్ ఫస్ట్ పోస్టర్ విడుదల
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: హైదరాబాద్
సందీప్ కిషన్ హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న పవర్పేట చిత్రంలో రితికా నాయక్ పుట్టినరోజు సందర్భంగా ఆమె పాత్రను పడమటవీధి జానకిగా పరిచయం చేస్తూ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారని చిత్ర యూనిట్ వెల్లడించింది. సంప్రదాయబద్ధమైన అందమైన లుక్లో రితికా నాయక్ కనిపిస్తుండగా, ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని వారు తెలిపారు.