చింతపల్లి బలపం పరిధిలో అందమైన పళ్ళు బిషన్ పళ్ళు
రిపోర్టర్: G Satyam🌹
స్థలం: చింతపల్లి
అల్లురి జిల్లా చింతపల్లి మండలం బలపం పంచాయితీ వీరవరం గ్రామ పరిధిలో బిషన్ పళ్ళు అనేది ఈ పళ్ళు తినే విధానం ఎలా ఉంటుందంటే అడవిలో దొరికే పళ్ళును చెట్టులో పండి పడిపోతే తింటాం కానీ బిషన్ పళ్ళు అనేవి మన చేతిలోనే రాసుకుంటే పళ్ళుతో మెత్తబడితే ఈ పనులను తింటాము చాలా రుచికారంగా ఉంటుంది వీటికి ఆరోగ్యానికి కూడా బాగుంటుంది చాలా మంచి మంచి విటమిన్స్ ఉంటుంది ఇలాంటి పళ్ళు సర్వసాధారణంగా మన్యం ప్రాంతంలో ఉంటాయి తప్ప సర్వసాధారణంగా ఎక్కడ దొరకవు పోవచ్చు