అబుదాబిలో పెంపుడు కుక్క కోసం రూ.7.8 లక్షల రివార్డు!
రిపోర్టర్: కిరణ్
స్థలం: World
అబుదాబిలో అదృశ్యమైన పెంపుడు కుక్క జికు ఆచూకీ తెలిపిన వారికి యజమాని ప్రియాంక తమాంగ్ రూ.7.8 లక్షల భారీ రివార్డు ప్రకటించారు. అల్ ముష్రిఫ్ ప్రాంతంలో కనిపించకుండా పోയ మాల్టీస్ జాతి కుక్క కోసం పలు సంస్థల సహకారంతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. జికు తమకు కొడుకులాంటివాడని యజమాని ఆవేదన వ్యక్తం చేశారు.