వినియోగదారులను ఆకట్టుకునేలా జియోహోమ్ పేరుతో అదిరిపోయే నూతన ప్యాక్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

రిలయన్స్ జియో సంస్థ జియోహోమ్ పేరుతో కొత్త ప్యాక్లను ప్రవేశపెట్టింది. దీనిద్వారా వినియోగదారులకు వై-ఫై, లైవ్ టీవీ, ఓటీటీ సేవలు అందనున్నాయి. ముప్పై ఎంబీపీఎస్ వేగంతో లభించే నాలుగు నెలల ప్యాక్ ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా ఉంది. దీనితో పాటు వినియోగదారులు తమ అవసరాలకు తగినట్లుగా టీవీ లేదా వై-ఫై ప్యాక్లను ఎంచుకోవడానికి అవకాశం కల్పించారు.