పుట్టినరోజు జరుపుకుంటున్న టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్.
రిపోర్టర్: రాము
స్థలం: India
టీమిండియా స్టార్ బ్యాటర్, కెప్టెన్ శుభ్మన్ గిల్ నేడు తన 27వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వన్డేల్లో వేగంగా పరుగులు సాధించడం, అతి పిన్న వయసులోనే ద్విశతకం బాదడం, ఐపీఎల్లో రికార్డులు సృష్టించడం వంటి అద్భుతమైన ఘనతలతో ఆయన తన కెరీర్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. టెస్టులు, వన్డేల్లో అగ్రగామిగా రాణిస్తున్న గిల్ మరిన్ని మైలురాళ్లను అధిగమిస్తూ ముందుకు సాగుతున్నారు.