బాలిలో తీవ్ర ఇంధన కొరత: పర్యటనలపై భారత పారిశ్రామికవేత్త కీలక హెచ్చరిక

రిపోర్టర్: హరి స్థలం: Bali

ఇండోనేషియాలోని బాలి దీవుల్లో తలెత్తిన తీవ్రమైన ఇంధన కొరత కారణంగా పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు ఏర్పడ్డాయని, ప్రయాణాలు రద్దయ్యే ప్రమాదం ఉందని భారతీయ పారిశ్రామికవేత్త సుశీల్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని, విమానం కూడా తప్పుపోయే పరిస్థితి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. బాలికి వెళ్లే పర్యాటకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రణాళికలు సరిగ్గా వేసుకోవాలని సుశీల్ జైన్ హెచ్చరించినట్లు అధికారులు తెలిపారు.