ఆసియా క్రీడల్లో సంచలనం సృష్టిస్తున్న భారత టెక్ బాల్ క్రీడాకారిణి క్విన్సీ
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Nagoya
జపాన్‌లోని నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత టెక్ బాల్ క్రీడాకారిణి క్విన్సీ జోవాకిమ్ డిసౌజా అద్భుత ప్రదర్శనతో మహిళల సింగిల్స్ సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లారు. అరంగేట్రం టోర్నీలోనే అగ్రశ్రేణి క్రీడాకారిణులను ఓడించి సంచలనం సించిన ఆమె, ఇండోనేషియా క్రీడాకారిణి సుమయాతో జరిగే సెమీఫైనల్ పోరులో తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఆసియా క్రీడల్లో భారత్‌కు టెక్ బాల్ విభాగంలో తొలి పతకం ఖాయం కానుంది.