మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్ లో కాంస్యం గెలుపు

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్ లో పరినాజ్ ధాలివాల్, రైజా ధిల్లాన్, మహేశ్వరి చౌహాన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. మొత్తం 331 పాయింట్లు సాధించి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు క్రీడాకారిణులకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.