వ్యక్తిగత జీవితంపై స్పందించిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: India

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం మరియు కష్టతరమైన క్షణాల గురించి భావోద్వేగంగా మాట్లాడారు. ప్రతీకారాలను నమ్మనని, ఎవరినీ త్వరగా మరువనని స్పష్టం చేశారు. కన్నీళ్లను ఎవరి ముందూ చూపించనని, కేవలం బాత్‌రూమ్‌లోనే ఏడుస్తానని తెలిపారు. వ్యక్తిగత విషయాల కంటే క్రికెట్ గురించే ఎక్కువగా మాట్లాడతానని ఆమె పేర్కొన్నారు.