రణ్‌జీ క్రికెటర్‌పై లైంగిక దాడి కేసు నమోదు
రిపోర్టర్: కిరణ్
స్థలం: ಉತ್ತರ ಪ್ರದೇಶ
లక్నోలో వివాహం చేసుకుంటానని మోసం చేసి లైంగిక వేధింపులకు పాల్పడిన రణ్‌జీ క్రికెటర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరుతో నమ్మించి శారీరక సంబంధం పెట్టుకుని, ఉద్యోగం కూడా మాన్పించి చివరకు మోసం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఐపీఎల్ ఆక్షన్ తర్వాత పెళ్లికి నిరాకరించడంతో పోలీసులను ఆశ్రయించింది. దర్యాప్తు కొనసాగుతోంది.