ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా షగుప్తా ఫిరోజ్ నియామకం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: వరంగల్
ఉమ్మడి వరంగల్ జిల్లా రిజిస్ట్రార్‌గా షగుప్తా ఫిరోజ్ నియమితులయ్యారు. ఈ స్థానంలో ఇంతకుముందు పనిచేసిన వల్లి సుబ్బలక్ష్మిని కరీంనగర్ జిల్లాకు బదిలీ చేశారు. గ్రూప్-1 ద్వారా నూతనంగా ఎంపికైన షగుప్తా ఫిరోజ్ ప్రొబేషనరీ కాలంలోనే ఈ కీలక బాధ్యతలు చేపట్టడం గమనార్హం.