కూటమి అభ్యర్థులను గెలిపించాలంటూ బొమ్మసముద్రంలో విస్తృతంగా సాగిన ప్రచారం
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: ఐరాల
ఐరాల మండలం బొమ్మసముద్రం ఎంపీటీసీ స్థానానికి పోటీ చేస్తున్న తెలుగుదేశం అభ్యర్థి కొత్తపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. జెడ్పీటీసి అభ్యర్థి మహేష్ను గాజు గ్లాసు గుర్తుపై గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.