ఎల్లమ్మ సినిమాలో డీఎస్పీ సరసన అనంతిక సనీల్ కుమార్!
రిపోర్టర్: మహేష్
స్థలం: తెలంగాణ
బలగం దర్శకుడు వేణు యెల్దండి తెరకెక్కిస్తున్న ఎల్లమ్మ చిత్రంలో దేవిశ్రీ ప్రసాద్ సరసన నటించేందుకు యువ నటి అనంతిక సనీల్ కుమార్ ఎంపికయ్యారు. పల్లెటూరి నేపథ్యంలో రూపొందుతున్న ఈ పవర్‌ఫుల్ ఎమోషనల్ డ్రామాపై భారీ అంచనాలున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.