పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి మిత్రకు అండగా నిలిచిన భగవాన్ రెడ్డి
రిపోర్టర్: R.RAVINDER
స్థలం: మంచిర్యాల
పర్యావరణ పరిరక్షణపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్న ప్రకృతి మిత్ర సంస్థకు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి భగవాన్ రెడ్డి తన ఉద్యోగ విరమణ సందర్భంగా రూ. 26 వేలు విలువ చేసే సౌండ్ సిస్టమ్ ను అందజేశారు. మంచిర్యాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గుండేటి యోగేశ్వర్ కు అందించారు. అనంతరం మాట్లాడుతూ ఎలినినో లాంటి విపత్తులు రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి మిత్రులుగా మారాలని కోరారు.