వినాయక నిమజ్జన శోభాయాత్రకు హైదరాబాద్ పోలీసుల పటిష్ట ఏర్పాట్లు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్లో వినాయక నిమజ్జన శోభాయాత్ర అత్యంత వైభవంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. వినాయకుడి నామస్మరణతో భక్తులు భద్రతా నిబంధనలు పాటిస్తూ నిమజ్జనోత్సవాన్ని విజయవంతం చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు. మీ భక్తి, మా భద్రత అనే నినాదంతో నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.