రైల్వే ఉద్యోగి ఆత్మహత్య, ట్రాక్‌పై దూకి బలవన్మరణం
రిపోర్టర్: వెంకట్
స్థలం: రాజస్థాన్
జైపూర్‌లోని శివదాస్పుర రైల్వే స్టేషన్ సమీపంలో మహేష్ తన్వర్ అనే 45 ఏళ్ల రైల్వే ఉద్యోగి రైల కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాపిల్లలతో కుటుంబ కలహాలు మరియు న్యాయపరమైన వివాదాల కారణంగా తీవ్ర మనోవేదనకు గురై ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు ఆయన సూసైడ్ నోట్‌ను వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంపారు. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.