జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే లోకం నాగ మాధవి
రిపోర్టర్: శివ
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశానికి నెల్లిమర్ల నియోజకవర్గ శాసనసభ్యురాలు లోకం నాగ మాధవి హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలతో కలిసి ఆమె ఆత్మీయంగా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు.