బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేముల అశోక్ రవి నాయక్ మీడియా సమావేశం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad
తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలు వేముల అశోక్, రవి నాయక్ సంయుక్త మీడియా సమావేశం నిర్వహించారు. ఈ లైవ్ ప్రెస్ మీట్లో రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ వైఫల్యాలు మరియు పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నేతలు కీలక ప్రసంగాలు చేశారు. ప్రజా సమస్యలపై అధికార పార్టీ అనుసరిస్తున్న విధానాలను వారు తీవ్రంగా ఎండగట్టారు.