బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో డిల్లీలో పాఠశالలకు సెలవు

రిపోర్టర్: శివ స్థలం: ఢిల్లీ

బ్రిక్స్ సదస్సు ఏర్పాట్లు, పటిష్ట భద్రతా చర్యల నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. సెప్టెంబర్ 11న ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు మూసివేయనున్నారు. విదేశీ నేతల రాకపోకలు, ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.