ఎన్నికల వివాదంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తమిళనాడు

సంవత్సరాలుగా కలవకుండా దూరంగా ఉండటం ఇరువారికీ తీవ్ర మానసిక వేదన కలిగిస్తుందని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహం బ్రతికి లేనట్టేనని తేల్చిచెప్పింది. తంజావూరు ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన విడాకుల తీర్పును మధురై బెంచ్ ధర్మాసనం సమర్థించింది. భర్త దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేస్తూ, చాలాకాలంగా విడిగా ఉంటున్న దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ హైకోర్టు తుది తీర్పు వెలువరించింది.