ఐఐటీ బొంబాయి విద్యార్థి సాహిిల్ మృతిపై స్పష్టతనిచ్చిన విద్యార్థి సంఘాలు
రిపోర్టర్: సునీల్
స్థలం: ముంబై
ఐఐటీ బొంబాయిలో 22 ఏళ్ల విద్యార్థి సాహిిల్ మృతి అనంతరం జరిగిన నిరసనలు అకాడమిక్ దుష్ప్రవర్తనను సమర్థించేందుకు కాదని, సంస్థాగత వ్యవస్థలపై సంస్కరణలు కోసమేనని విద్యార్థి ప్రతినిధులు స్పష్టం చేశారు. సాహిిల్ మృతికి సంబంధించి జరిగిన పరిణామాలపై విచారణ నిష్పక్షజాతంగా జరగాలని కోరుతూ, ఐఐటీ డైరెక్టర్‌కు సమర్పించిన డిమాండ్లపై సానుకూల స్పందన లభించిందని వారు తెలిపారు.