బిగ్ బాస్ హౌస్ లోకి చరణ్ రీ ఎంట్రీ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ తెలుగు హౌస్ లో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ చరణ్ అనూహ్యంగా రీ ఎంట్రీ ఇచ్చాడు. చరణ్ రాకతో అగ్నిపరీక్ష టీమ్ సభ్యులు సంతోషం వ్యక్తం చేయగా, రోహిత్ మాత్రం కాస్త డిజప్పాయింట్ అయ్యాడు. ఇక హౌస్ లో కెప్టెన్సీ రేసు కోసం కంటెస్టెంట్లకు బిగ్ బాస్ పలు ఆసక్తికరమైన టాస్కులు, ఛాలెంజ్ లు విసిరారు.