పాకిస్థాన్ దౌత్యవేత్తకు భారత్ తీవ్ర నిరసన సమన్లు

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

అరేబియా సముద్రంలో భారత నౌకను పాకిస్థాన్ నౌక ఢీకొట్టిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. దిల్లీలో పాకిస్థాన్ దౌత్యవేత్తకు విదేశాంగ శాఖ సమన్లు జారీ చేసింది. పాస్ నౌక చర్య వృత్తిపరమైన ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని, దీన్ని అంగీకరించబోమని భారత్ స్పష్టం చేసింది. ఈ ఘటనపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ దౌత్యవేత్తకు అభ్యంతరం తెలిపారు.