ఆరోగ్య రంగంలో సంచలనం: నాణ్యతా ప్రమాణాలు లేని పన్నీర్ నమూనాలు

రిపోర్టర్: అశోక్ స్థలం: అస్సాం

అస్సాంలో విక్రయిస్తున్న పన్నీర్ నమూనాలలో సుమారు డెబ్బై శాతం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదని ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్ స్పష్టం చేశారు. ఈ ఏడాది జనవరి నుండి అక్టోబర్ ముప్ పై ఒకటి వరకు వివిధ మార్కెట్ల నుంచి అరవై నమూనాలను సేకరించి పరీక్షించగా, నూట నలభై ఒక్కటి విఫలమయ్యాయని ఆయన తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.