పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురుదెబ్బ: ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిక
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: చండీగఢ్
పంజాబ్ లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలిందని ఆ పార్టీ ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారని రాజకీయ వర్గాలు వెల్లడించాయి. గత అసెంబ్లీ ఎన్నికల్ లో ఘన విజయం సాధించిన ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిణామాలు మారుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. కున్వర్ విజయ్ ప్రతాప్ సింగ్, చేతన్ సింగ్ జోరామజ్రా, హర్మీత్ సింగ్ పఠాన్మజ్రా పార్టీని వీడటంతో రానున్న ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.