సినీ పరిశ్రమలో కమిట్మెంట్ వేధింపులు: సీరియల్ నటి భావన లాస్య సంచలన వ్యాఖ్యలు
రిపోర్టర్: నరేష్
స్థలం: హైదరాబాద్
తెలుగు మరియు తమిళ సీరియళ్ల నటి భావన లాస్య ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలో ఎదురయ్యే కమిట్మెంట్ వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు కాస్టింగ్ మేనేజర్ల నుంచి అనుచిత వేధింపులు ఎదురయ్యాయని, బిజినెస్ మెన్లతో కలవాలంటూ ఫోన్లు చేశారని సీరియల్ నటి భావన లాస్య వెల్లడించారు. అలాంటి వారి ఫోన్ నంబర్లను వెంటనే బ్లాక్ చేసేస్తానని ఆమె స్పష్టం చేశారు.