మైకేల్ షూమాకర్ పై నెట్ ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విడుదల
రిపోర్టర్: హరి
స్థలం: World
ఫార్ములా వన్ లెజెండ్ మైకేల్ షూమాకర్ జీవితంపై నెట్ ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీని విడుదల చేయనుంది. షూమాకర్ భార్య కొరిన్నా షూమాకర్ ఇందులో భావోద్వేగ విషయాలను పంచుకున్నారు. 1994 సీజన్ విజయాలు, ఎదురైన సవాళ్లతో పాటు అప్పట్లో రేసింగ్ లోని ప్రమాదకర పరిస్థితులను ఈ డాక్యుమెంటరీలో ప్రత్యేకంగా చూపించనున్నారు. అక్టోబర్ 2న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.