రూ.2 కోట్ల సినిమా ఎలా వంద కోట్ల హనుమాన్ అంశ్ అయింది?
రిపోర్టర్: హరి
స్థలం: India
యూకేలో ఎకనామిక్స్ చదువుతున్న 21 ఏళ్ల అనుప్రియా నాగర్ కాలేజ్ ప్రాజెక్ట్ కోసం స్టీవ్ జాబ్స్ గురించి పరిశోధిస్తుండగా నీమ్ కరోలీ బాబా గురించి తెలుసుకున్నారు. ఆ ఆసక్తితో ఆమె 'హనుమాన్ అంశ్' సినిమాకు నిర్మాతగా మారి సంచలనం సృష్టించారు. కేవలం రెండు కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ చిత్రం నెల రోజుల్లోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించి పాన్ ఇండియా స్థాయిలో రికార్డులు సృష్టిస్తోంది.