గణేష్ నిమజ్జన వేళ ప్రమాదకర రీల్స్‌పై పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: సురేష్
స్థలం: Telangana
గణేష్ నిమజ్జన వేళ యువత అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచించారు. ప్రాణాలు పణంగా పెట్టి ప్రమాదకర ఎత్తైన ప్రాంతాల్లో రీల్స్ చేయడం, ఫోటోలు దిగడం మానుకోవాలని కోరారు. ఒక క్షణం సోషల్ మీడియా సరదా జీవితాంతం పశ్చాానికి గురి చేస్తుందని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్ 112ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.