చిరంజీవి కాకా సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ విడుదల
రిపోర్టర్: రాము
స్థలం: తెలంగాణ
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న 'కాకా' చిత్రంలో నటి అనస్వర రాజన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో ఆమె ఎంబీబీఎస్ విద్యార్థిని 'అమ్ములు' అనే కూతురు పాత్రలో నటిస్తోంది. చిరంజీవి నీడ నేపథ్యంలో వస్తున్న ఈ పోస్టర్ తండ్రి-కూతుళ్ల భావోద్వేగ బంధాన్ని హైలైట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచుతోంది.