ఖమ్మంలో మున్నూరుకాపు ఫంక్షన్ హాల్ నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మంలో మున్నూరుకాపు సంఘం ఫంక్షన్ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి యాభై లక్షల రూపాయల విడుదలకు కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆరు నెలల్లోగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన పక్షన్ హలుకు.అదనపు నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం నాయకులు స్పష్టం చేశారు.