కుప్పంలో పౌల్ట్రీ రైతులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

రిపోర్టర్: కిరణ్ స్థలం: కుప్పం

కుప్పంలో పౌల్ట్రీ రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి నిర్వహించారు. వాతావరణ అనుకూల పౌల్ట్రీషెడ్లను కుప్పంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే అంశంపై రైతులతో చర్చించారు. కుప్పంలో పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద ఎన్విరాన్‌మెంటల్లీ కంట్రోల్డ్ పౌల్ట్రీ షెడ్ల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టినట్లు సీఎం తెలిపారు.