మైసిగండి మైలార దేవుని సన్నిధిలో ప్రత్యేక పూజలు చేసిన వంశీచంద్ రెడ్డి

రిపోర్టర్: Abdul Azeem స్థలం: ఆమనగల్

మైసిగండిలో కొలువైన గణనాథుని సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు చల్లా వంశీచంద్ రెడ్డి దర్శించుకున్నారు. మంగళమూర్తి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. గణనాథుని దర్శనంతో మనసంతా భక్తిభావంతో నిండిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.