లక్నో జట్టుకు రిషబ్ పంత్ గుడ్ బై

రిపోర్టర్: విజయ్ స్థలం: India

ఐపీఎల్ మెగా వేలంలో రూ.27.4 కోట్ల భారీ ధరలిచ్చి కొనుగోలు చేసిన రిషబ్ పంత్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ బంధం కేవలం రెండు సీజన్లకే తెగిపోయింది. ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంతో పంత్‌తో విడిపోతున్నట్లు ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. అయితే పంత్‌పై తనకు ఎంతో ఇష్టముందని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని జట్టు యజమాని సంజీవ్ గోయెంకా స్పష్టం చేశారు.