సెయింట్ పియర్ అండ్ మిక్వెలాన్ లో ఫ్రెంచ్ జెండా ఎగరేసిన ఇమ్మానుయేల్ మాక్రాన్

రిపోర్టర్: భాస్కర్ స్థలం: ఫ్రాన్స్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద మ్యాప్ ప్రచురణ నేపథ్యంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ సెయింట్ పియర్ అండ్ మిక్వెలాన్ ద్వీపాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతం ఎప్పటికీ ఫ్రాన్స్ దేశానికే చెందుతుందని ఆయన స్పష్టం చేశారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ కూడా ఈ పర్యటనలో పాల్గొనడం విశేషం. సోషల్ మీడియా పోస్టులతో దేశాల సరిహద్దులను మార్చలేమని మాక్రాన్ పరోక్షంగా ట్రంప్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.