తాటాకులను శుభ్రం చేసే రోబోటిక్ వ్యవస్థను రూపొందించిన కేరళ విద్యార్థినులు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: కేరళ
కేరళకు చెందిన ఇద్దరు 14 ఏళ్ల విద్యార్థినులు పురాతన తాటాకులను శుభ్రపరిచి, డిజిటలీకరించే 'స్మృతి 1.0' అనే వినూత్న రోబోటిక్ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఏఐ, రోబోటిక్స్ సహాయంతో పనిచేసే ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో జరిగిన నేషనల్స్ పోటీలలో ప్రథమ స్థానం సాధించి, ప్యూర్టో రికోలో జరిగే అంతర్జాతీయ ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించింది.