టెక్ ప్రియులకు గుడ్ న్యూస్: గీక్‌బెంచ్‌లో ఐకూ 16 గ్లోబల్ వేరియంట్
రిపోర్టర్: సునీల్
స్థలం: న్యూఢిల్లీ
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానున్న ఐకూ 16 గ్లోబల్ వేరియంట్ గీక్‌బెంచ్ వెబ్సైట్లో ప్రత్యక్షమైనట్లు ప్రముఖ టెక్ నిపుణులు అభిషేక్ యాదవ్ వెల్లడించారు. ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుందని, త్వరలోనే భారతీయ మార్కెట్లోకి లాంచ్ కానుందని అంచనా వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.