వైరా మండలం గరికపాడులో ముగిసిన దివ్యాంగుల వ్యాపార నైపుణ్య శిక్షణ

రిపోర్టర్: User స్థలం: ఖమ్మం

వైరా మండలం గరికపాడులో ఎస్ఆర్డీఎస్ ఎనేబుల్ ఇండియా ఆధ్వర్యంలో దివ్యాంగులకు పది రోజుల పాటు నిర్వహించిన వ్యాపార నైపుణ్య శిక్షణ ముగిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు నిర్వాహకులు అందరికీ అధికారికంగా సర్టిఫికెట్లు అందజేశారు. స్వయం ఉపాధి కోసం బ్యాంకుల ద్వారా తక్షణమే రుణాలు మంజూరు చేయిస్తామని ఎస్బీఐ ఆర్సెటి డైరెక్టర్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.