జాతీయ అందాల పోటీల్లో సత్తా చాటిన ఆదిలాబాద్ జిల్లా యువతి

రిపోర్టర్: ఎన్ రవిందర్ రెడ్డి స్థలం: ఆత్మకూరు(ఎం)

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే ప్రతిష్టాత్మక మిస్ డివైన్ బ్యూటీ సంస్థ రాజస్థాన్లోని జైపూర్లో నిర్వహించిన మిస్ ఇండియా ఎర్త్ 2026 పోటీల్లో తెలంగాణ తరఫున ప్రాతినిధ్యం వహించి మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 కిరీటాన్ని కైవసం చేసుకున్నారు.