ప్రజల సేవలో ఇరవై ఐదు ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం

రిపోర్టర్: సురేష్ స్థలం: న్యూఢిల్లీ

ప్రజల పట్ల అపారమైన ఆప్యాయత, దేశ భద్రత పట్ల అచంచల నిబద్ధతతో జన నాయకుడు ఇరవై ఐదు సంవత్సరాల అచంచల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ప్రజల కోసం ప్రతి క్షణం శ్రమిస్తూ వికాసిత్ భారత్ సాధనే లక్ష్యంగా ప్రతి అడుగు ముందుకు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో సేవా సంకల్ప్ అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా ఆయన ప్రజాక్షేత్రంలో చేసిన సేవలను కొనియాడుతూ నాయకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.