రైతన్నలకు తీపి కబురు: నేడే ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ పథకం కింద ఈ ఏడాది రెండో విడతగా అర్హులైన రైతుల ఖాతాల్ లో రెండు వేల రెండు వందల ముప్ పై నాలుగు కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసినట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఇరవై నాలుగు గంటల్లోనే తొంబై తొమ్మిది శాతానికి పైగా నిధులు జమ అయినట్లు తెలిపారు. సాంకేతిక సమస్యలతో నిధులుందని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.