ఆకట్టుకునేలా వెంకటేష్ 'ఆదర్శ కుటుంబం' టీజర్ విడుదల

రిపోర్టర్: భాస్కర్ స్థలం: తెలంగాణ

టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా 'ఆదర్శ కుటుంబం' టీజర్ విడుదలైంది. ఫ్యామిలీ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 2న విడుదల కానుంది. ఆర్థిక సమస్యలతో సతమతమయ్యే మధ్యతరగతి కుటుంబానికి అనుకోకుండా లాటరీ తగలడం, ఆ తర్వాత కొత్త సమస్యలు చుట్టుముట్టడం వంటి ఆసక్తికరమైన అంశాలతో టీజర్ సాగింది.