ముంబై విమానాశ్రయంలో ప్రయాణికుడికి ఘోర అవమానం: స్పైస్‌జెట్ నిర్వాకంపై సర్వత్రా విమర్శలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: ముంబై
ముంబై విమానాశ్రయంలో స్పైస్‌జెట్ విమానయాన సంస్థ నిర్లక్ష్యం కారణంగా సర్థక్ చౌదరి అనే ప్రయాణికుడు తీవ్ర ఇబ్బందులు పడ్డారని బాధితుడు సోషల్ మీడియా వేదికగా వాపోయారు. రాత్రి పదిహేను నిమిషాలకు బయలుదేరాల్సిన విమాన సమయాన్ని ముప్ పై ఐదు నిమిషాల ముందే మార్చి, తనకు ఎలాంటి సరైన సమాచారం ఇవ్వకుండానే నో-ష కింద మార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిబ్బంది సరైన స్పందన లేకుండా ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం పట్ల నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.