పీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యమైన అలర్ట్.. వెంటనే చెక్ చేసుకోండి!

రిపోర్టర్: కిరణ్ స్థలం: India

ఉద్యోగాలు మారే సమయంలో పాత పీఎఫ్ ఖాతాను కొత్త దానికి ట్రాన్స్ ఫర్ చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు తప్పవు. మీ పేరుతో ఎన్ని పీఎఫ్ ఖాతాలు ఉన్నాయో ఈపీఎఫ్‌ఓ పోర్టల్‌లో సరిచూసుకోవాలి. పాత మెంబర్ ఐడీలను ప్రస్తుత ఖాతాకు లింక్ చేయకపోతే రిటైర్మెంట్ డబ్బులు పొందడం కష్టమవుతుంది.