బెల్లంపల్లిలో సబ్కోర్టు ఏర్పాటు చేయాలని హైకోర్టు జడ్జికి వినతి

రిపోర్టర్: PRASAD స్థలం: బెల్లంపల్లి

బెల్లంపల్లిలో సబ్కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ బార్ అసోసియేషన్ ప్రతినిధులు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భీమపాక నగేశ్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది గడ్డం కిరణ్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మెరుగు శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు నల్లుల సంగీత, కార్యదర్శి సజ్జనపు సంతోష్కుమార్ తదితరులు పాల్గొని తమ డిని వినిపించారు.