అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని చంద్రబాబు ఆదేశాలతో గతంలో పోరాటం

రిపోర్టర్: వెంకట్ స్థలం: ప్రకాశం

పేదల ఆకలి తీరుస్తున్న అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గతంలో జిల్లా అధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు ఆధ్వర్యంలో కర్నూలు ప్రాంతంలో ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఒంగోలు ఎమ్మెల్యే, టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు వెల్లడించారు. ఈ మేరకు పార్టీ కార్యకలాపాలకు సంబంధించిన పాత జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా గుర్తుచేస్తూ ఆయన ఈ వివరాలను తాజాగా పంచుకున్నారు.