టెక్ రంగంలో కలకలం: కొత్త ఉద్యోగుల బదులు ఏఐ వాడాలన్న టీమ్ లీడ్

రిపోర్టర్: హరి స్థలం: పారిస్

ఫ్రెంచ్ ఐటీ సంస్థలో కొత్త ఉద్యోగులను నియమించుకోవడానికి బదులుగా కృత్రిమ మేధ చాట్జీపీటీ సబ్స్క్రిప్షన్ను అప్గ్రేడ్ చేయాలని ఓ టీమ్ లీడ్ ప్రతిపాదించారని రెండిట్ యూజర్ వెల్లడించారు. నె గా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టును చాట్జీపీటీ సహాయంతో పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. కొత్త నియామకాలకు కోత కోయడం వల్ల జూనియర్ డెవలపర్ల ఉపాధి అవకాశాలు, సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకునే విధానం దెబ్బతింటాయని ఈ పరిణామంపై ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.